HERSELF SOCIETY

Herself Society envisage holistic development of the society to enjoy improvised health conditions, standard of living, equal rights and social justice.
/media/herselfsociety/Education.jpg

About Us

HERSELF SOCIETY

HELP EDUCATION RURAL SICK ESCALATE LABOUR TO FARMING-SOCIETY

HERSELF Society is a bridge to act between the people based/cause based situation/season/emergency based real needs and Governments/people and funding agencies (inside the country and outside the overseas) Earlier HERSELF Society worked among the inter-districts of two states i.e., combined Andhra Pradesh and Karnataka. Different Sick, people, poorest of the poor across the communities and mainly less privileged sections of the society. Benefits differ from the sector to sector (i.e., sectoral approach) in accordance with the availability of the funding.

Our focus areas


An integrated approach to build a equitable and empowered society


Mission & Vision



OUR VISION

Our organization envisions strong, independent villages which are enabled with basic facilities and necessary opportunities to empower villagers.

OUR MISSION

To educate the society about socio-economic happenings in the country.




Our Activities

25-Jun-2023
/media/herselfsociety/WhatsApp Image 2023-06-26 at 10.35.10 AM.jpeg

Free Medical Camp at Singavaram Village

హెర్సెల్ఫ్ సొసైటీ మరియు ఇండస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వారి సహకారం తో బండిఆత్మకూర్ మండల్ లోని శింగవరం గ్రామములో జడ్పీ హై స్కూల్ నందు 25-06-2023 వ తారీకున ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడమైనది. చుట్టుపక్కల గల గ్రామాల నుంచు సుమారు 300 మందికి పైగా ఈ మెడికల్ క్యాంపు శిభిరంలో పాల్గొని వారి వారి యొక్క ఆర్యోగ్య సమస్యలకు సంబందించిన అక్కడికి విచ్చేసిన డాక్టర్ల చే వైద్య సలహాలు మరియు పరీక్షలు నిర్వహించడం జరిగింది.. ఇందులో ముఖ్య అతిథిధులుగా విచ్చేసిన డా.వెంకట రమణ గారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మరియు డా. ఇంటి ఆదినారాయణాయ, సీనియర్ డాక్టర్ మరియు ఇతర డాక్టర్లకు చిరు సన్మానం చేయడమైనది. 
30-Mar-2023
/media/herselfsociety/30-03-2023.jpg

Blankets Distribution to needy

పేదలకు దుప్పట్ల వితరణ.. - వైద్యలు అరుణ్ కుమార్, మురళిల మరియు శామ్ దాసాని ఆర్థిక సహాయంతో వితరణ - హర్సల్ఫ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ పేదలకు హర్సల్ఫ్ సొసైటీ అండగా ఉంటుందని హర్సల్ఫ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ అన్నారు. గురువారం మహానంది మండలానికి చెందిన గాజులపల్లి చెంచు కాలనీలో పేదలకు 100కు పైగా దుప్పట్లు అందించామన్నారు. ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ వైద్యులు అరుణ్ కుమార్, మురళి ల ఆర్థిక సహాయంతో చెంచు కాలనీ వాసులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. అంతే కాకుండా వారికి ఆరోగ్యం పైన అవగాహన కల్పించమన్నారు. ఎండ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మహానంది మండలం గాజులపల్లి పిహెచ్ సీ వైద్యలు శ్రీనివాస్, రమేష్ లు హాజరై ప్రజలకు సొసైటీ వారి సహాకారం తో ఏర్పాటు చేసిన భోజనాన్ని అందించారు. కార్యక్రమంలో కాలనీ అధినేత వీరన్న, ఉపసర్పంచ్ శేషన్న, అంగన్వాడీ వర్కర్లు, సొసైటీ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
28-Jan-2023
/media/herselfsociety/28-01-2023.jpg

Blankets Distribution to tribal

హార్సెల్ఫ్ సొసైటీ నంద్యాల వారి ఆధ్వర్యములో చెంచు కుటుంబాలకు దుప్పట్ల పంపిణి కార్యక్రమము మహానంది ,చెంచులక్మి కాలనిలో డా. తారకేశ్వర రెడ్డి గారు మరియు వారి సతీమని 52 కుటుంబాలకు ఈ రోజు తమ ఆర్థిక సహాయముతో హార్సెల్ఫ్ సొసైటీ ద్వారా దుప్పట్లు పంపిణీచేయడము జరిగినది . కార్యక్రమానికి శ్రీ జనార్దనా శెట్టి , తహసీల్దారు , మహానంది ,డా . చంద్రశేఖర్ మెడికల్ ఆఫీసర్ తిమ్మాపురం మరియు హార్సెల్ఫ్ సొసైటీ డైరెక్టర్.డా రాజశేఖర్ గార్లు హాజరయ్యారు
13-Dec-2022
/media/herselfsociety/13-12-2022.jpg

AWARENESS ABOUT Cleanliness is the Safety of us all

పరిశుభ్రతే మనందరి భద్రత - వాష్(వాటర్, శానిటేషన్, హైజీన్) తో సుస్థిరభివృద్ది సాధ్యం - హర్సెల్ఫ్ సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం - మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్లు ఆళ్లగడ్డ:- పరిశుభ్రతే మనందరి బాధ్యత అని ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కాన్ఫరెన్స్ హాల్ లో హర్సెల్ఫ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వాష్ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ రామలింగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, తహసీల్దార్ హరినాధ్ రావులు, ఎమ్ ఈ ఓ శోభ, ఎంపిడివో వెంకటరెడ్డి, సుదర్శన్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతతో పట్టణాన్ని స్వచ్చంగా తీర్చి దిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరిచాలాన్నారు. స్వచ్చంద సంస్థ ఇస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వాష్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, ప్రజలకు అవగాహనా కల్పించవచ్చాన్నారు. భవిష్యత్తులో నీరు, గాలి, వాతావరణం కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. ప్రభుత్వం గుర్తింపు కలిగిన స్వచ్చంద సంస్థల నుండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. స్వీ
03-Nov-2022
/media/herselfsociety/WhatsApp Image 2023-05-22 at 6.35.57 PM (2).jpeg

Blankets Distribution at Maha Nandhi Mandal

పేదలకు హర్సల్ఫ్ అండ.. - దాతల సహకారంతో దోమ తెరల వితరణ - హర్సల్ఫ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ పేదలకు హర్సల్ఫ్ సొసైటీ అండగా ఉంటుందని హర్సల్ఫ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ అన్నారు. గురువారం మహానంది మండలానికి చెందిన గాజులపల్లి చెంచు కాలనీలో దోమ తెరలను అందించామన్నారు. ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ డాక్టర్లు లక్ష్మి సౌజన్య, పాండురంగారావు, హర్షిణి ల ఆర్థిక సహాయంతో చెంచు కాలనీ వాసులకు అండగా ఉంటామన్నారు. అంతే కాకుండా వారికి ఆరోగ్యం పైన అవగాహన కల్పించమన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మహానంది మండల తహసీల్దార్ జనార్దన్ శెట్టి, డీప్యూటీ తహసీల్దార్ నారాయణరెడ్డి లు హాజరై ప్రజలకు సొసైటీ వారి సహాకారం తో ఏర్పాటు చేసిన భోజనాన్ని అందించారు. కార్యక్రమంలో సొసైటీ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
17-Sep-2022
/media/herselfsociety/17-09-2022.jpg

Shamdasani Foundation Activity

మహానంది మండలం చెంచు కాలనీలో శ్రీ శామదాసాని ఫౌండేషన్‌ సహకారంతో హెర్సెల్ఫ్ సొసైటీ దోమతెరలు పంపిణీ చేశారు.
08-Sep-2022
/media/herselfsociety/08-09-2022.jpg

Distribution of Mosquito Nets

ఈ రోజు హార్సెల్ఫ్ సొసైటీ ( డా . కె ఇ పి వి ఆర్ , డైరెక్టర్ ; మిస్సెస్ . సరోజ , సెక్రటరీ ) వారి ఆధ్వర్యములో ; డా. వినోద్ కుమార్ (ENT),డా . వరదరాజులు , డా . ఫ్రా న్క్ మోహన్ వారి సౌజన్యముతో మహానందిలోని చెంచుగూడెములో 50 కుటుంబాలకు దోమ తెరలు , స్త్రీలకూ , పిల్లలకు పోషక పదార్తాలు పంపిణి చేయడము జరిగినది ఈ కార్యక్రమమునకు ముఖ్య అథితులుగా మహానంది తహసీల్దార్ జనార్దన శెట్టిగారు , ఉపతహసీల్దార్ నారాయణ రెడ్డి గారు , డా అరుణ కుమారి గారు, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ డా. వెంకటేశ్వర్లు గారు విచ్చేసి పంపిణి కార్యక్రమములో పాల్గొన్నారు . అందుకు నిదర్శనము క్రింద కనపరచిన ఫొటోలే . హెర్సెల్ఫ్ సొసైటీ (HERSELF SOCIETY )వారు అందరికి హృదయపూర్వక ధన్యవాదములు తెల్పినారు . గూ డెము పెద్దమనిషి శ్రీనివాసులు కార్యక్రమములో పాల్గొన్నాడు
14-Aug-2022
/media/herselfsociety/14-08-2022.jpg

Shamdasani Foundation a

మహానంది మండలం చెంచు కాలనీలో శ్రీ శామదాసాని ఫౌండేషన్‌ సహకారంతో హెర్సెల్ఫ్ సొసైటీ దోమతెరలు పంపిణీ చేశారు.
14-Apr-2022
/media/herselfsociety/WhatsApp Image 2022-05-14 at 3.02.49 PM.jpeg

Food Distribution

అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా చెంచు కాలనీ వాసులందరికి హార్సెల్ఫ్ సొసైటీ నంద్యాల వారి సౌజన్యముతో అన్నదానము చేయబడినది . మహానంది తహసీల్దారు జనార్దన శెట్టి గారు గౌరవ అతిధిగా పాల్గొన్నారు
24-Mar-2022
/media/herselfsociety/WhatsApp Image 2022-05-14 at 2.57.12 PM.jpeg

Awareness Program on Tuberculosis

చేయి చేయి కలుపుదాం క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం... - - క్షయ వ్యాధిగ్రస్థులలో ఆత్మస్థైర్యాన్ని నింపుదాం - - తగు జాగ్రత్తలు పాటించండి భవిష్యత్ ను నిలుపుకోండి - - హర్సెల్ఫ్ సొసైటీ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి పైన అవగాహనా సదస్సు - - డివిజనల్ రెవిన్యూ శాఖ పరిపాలనాధికారి మార్చ్ 24 నంద్యాల న్యూస్:- అంతర్జాతీయ క్షయ వ్యాధి సందర్బంగా నంద్యాల పట్టణంలోని డివిజనల్ రెవిన్యూ శాఖ కార్యాలయంలో హర్సెల్ఫ్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు ఏర్పాటు చేసినట్లు నంద్యాల డివిజనల్ పరిపాలన అధికారి హరినాథ్ రావు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అంతే కాకుండా సరైన జాగ్రత్తలు పాటించకపోతో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. క్షయ వ్యాధి వచ్చిన వారు తగు జాగ్రత్తలు పాటిస్తూ వైద్యం తీసుకుంటే వ్యాధి నిర్మూలన త్వరగా అవుతుందని అన్నారు. అంటురోగమైన ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకుంటూ తమకు ఉన్న దురలవాట్లకు బానిస అవ్వకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం హార్సెల్ఫ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ క్షయ నిర్మూలనలో తమ వంతు కృషి చేయ
08-Mar-2022
/media/herselfsociety/WhatsApp Image 2022-05-14 at 3.23.36 PM.jpeg

Celebration of International Womens Day

మహానంది మండల పరిధిలోని చెంచు కాలనీ మరియు అర్ ఎస్ గాజులపల్లి ప్రాంతాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు మహానంది మండల తహశీల్దార్ జనార్దన్ శెట్టి అన్నారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ హర్సెల్ఫ్ సొసైటీ నంద్యాల వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఆ సంస్థ అందిస్తున్న సేవలు ఎనలేనివని అన్నారు. చెంచు కాలనీలోని పిల్లలకు హర్సెల్ఫ్ సొసైటీ వారు ప్లేటు, గ్లాస్ ల తో పాటు చాపలు, తిను బండారాలు అందజేసినట్లు తెలియజేశారు. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా మండల డిప్యూటీ తహశీల్దార్ నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ పలు సేవా కార్యక్రమాలలో హర్సెల్ఫ్ సంస్థ ముందు ఉంటుందని, గతంలో కూడా మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ కార్య్రమానికి హర్సెల్ఫ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ బి సరోజ మరియు సంస్థ డైరెక్టర్ రాజశేఖర్, జాయింట్ సెక్రటరీ రంగా రావు, మండల మెడికల్ ఆఫీసర్ శ్రీనివాసులు, పెద్ద ఎత్తున అయా కాలనీ వాసులు, పిల్లలు మరియు సంస్థ యువ వాలంటీర్ లు పాల్గొన్నారు
07-Dec-2021
/media/herselfsociety/WhatsApp Image 2022-05-14 at 3.32.59 PM (1).jpeg

Medical Kits Distribution Program

మహానంది/ గాజుల పల్లె :- హర్సెల్ఫ్ సొసైటీ ఆధ్వర్యంలో గూంజ్ సంస్థ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఆశా వర్కర్లకు మెడికల్ కిట్లు అందిస్తున్నామని హర్సెల్ఫ్ సొసైటీ డైరెక్టర్ రాజశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా మహానంది మండలం గాజులపల్లె ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఈ మెడికల్ కిట్లను ఆశ వర్కర్లకు అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా హర్సెల్ఫ్ సొసైటీ డైరెక్టర్ మాట్లాడుతూ కరోనా వారియర్లుగా ఉంటూ వాక్సినేషన్ ప్రక్రియలో ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు చాలా గొప్పవని, అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ హర్సెల్ఫ్ సొసైటీ అందిస్తున్న సేవలో భాగంగా ఈ మెడికల్ కిట్లు అందించడం చాలా ఉపయోగకరమైనదని చెప్పారు. అంతే కాకుండా సుమారుగా 100 కు పైగా మెడికల్ కిట్లను ఆశా వర్కర్లకు మరియు ఏఎన్ఎమ్ లకు అందజేయడం చాలా ఉపయోగకరం అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ తో పాటు డాక్టర్ వందన మరియు హర్సెల్ఫ్ సొసైటీ సెక్రటరీ సరోజ, జాయింట్ సెక్రటరీ రంగారావు, మరియు హర్సెల్ఫ్ సొసైటీ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
17-Feb-2021
/media/herselfsociety/herself 1 leprosy.jpg

Leprosy Activities

Our organization on a regular basis conducts various activities to spread awareness about the condition of leprosy, making people aware of the ways to deal with the disease and also help them in any way possible.
01-Apr-2008
/media/herselfsociety/WhatsApp Image 2021-08-23 at 10.34.37 AM.jpeg

Anti-Tuberculosis activities

Anti-Tuberculosis activities are implemented in Kurnool District of Andhra Pradesh out of funds received from TB INDIA /London during 2008-2011
01-Apr-2002
/media/herselfsociety/WhatsApp Image 2021-08-23 at 10.29.02 AM.jpeg

Anti HIV/AIDS Programme

This project is implemented upon the donation received from A P State AIDS Control Society, Hyderabad for the period 2002-2007
01-Apr-1999
/media/herselfsociety/WhatsApp Image 2021-08-23 at 11.07.43 AM.jpeg

Dalit Empowerment Programmes

Dalit Empowerment Programme in 3 mandals of Kurnool District, Bandi Atmakur, Mahanandi and Gospadu spons0red by Action Aid India for the period 1999 to 2007
01-Apr-1997
/media/herselfsociety/WhatsApp Image 2021-08-23 at 11.10.25 AM.jpeg

Awareness generation programme among women

Awareness generation programme among women in relation water and sanitation.This awareness programme was assisted by Netherlands Embassy, New Delhi during 1997 to 2004

Members


Board Members

Annaladas Prajothi Kumar

President

Nadanga Baby Saroja

Secretory

Team Members

P Venkata Ranga Rao

None

K Pushparaju

None

K S Bhanuprakash Gupta

None

P Vijaya Kumar

None

Dr K E P V Rajasekhar

None

Make a generous donation to help us reach more beneficiaries.

Account Number: 071801000005616

Bank: INDIAN OVERSEAS BANK

Branch: NANDYAL

IFSC Code: IOBA0000718


VOLUNTEER WITH US

Volunteer with us for making a difference in somebody's life and also it is a good opportunity for you to give back to the society. For more information, mail us at herselfsociety@gmail.com



Get in touch

Mailing Address

26/608-Z-13-A1, Shyam Nagar, Nandyal, Kurnool District Andhra Pradesh-518501

Email Address

herselfsociety@gmail.com

Phone Number

9703004302

Nandyal, Kurnool District Andhra Pradesh